ఇనుపముక్కల ఇడ్లీలు

‘ఒకటి రెండు చెడితేగాని వైద్యుడు కాదు’అని సామెత.  ఆ ఒకటి రెండుసార్లకి మాత్రం పడ్డవారి గోల పరమాత్మకే ఎరుక. విషయము ఎదైనా కానీయ్యండి. అందుకే ఎప్పుడు ఒకటి రెండు ప్రయోగాలు శత్రువుల మీదే కానీస్తే కనీసం మన కసిన్నా తీరుతుంది.  అంటే వంటైనా, మరోటైనా అని నా భావన.  కానీ మరీ అత్తగారింట్లోకి అడుగు పెట్టగానేనంటే ప్రయోగాలంటే మాత్రం పరువు పోతుంది. ముందు ఏ తమ్ముడి మీదో అయితే మరోలా వుంటుంది. కానీ నా జాతకములో శని…

బ్లౌజులు ఫ్యౌష్లన్లు

ఒక పెళ్ళికి వెళాల్సి వచ్చింది.  ఎటైనా వెళ్ళటమంటేనే  భయంగా ఉంటోంది. మరీ ముఖ్యంగా పెళ్ళి అంటేనూ ఇంకా భయం.  ఒక చీరతో అవదు. అంటే కనీసం ఒక నాలుగైదయినా కావాలి. వాటికి మాచింగ్ బ్లౌసులు తప్పక ఉండాలి. అవి కూడా నేటి లేటెస్ట్ ఫ్యాషన్వ్ అయి ఉండాలి. లేకపోతె చిన్న చూపుగా ఉంటుంది నలుగురిలో.  ఎలాంటి బ్లౌసుల ఫ్యాషన్ నడుస్తోందో ఏంటో నేటి కాలంలో, తెలియకుండా ఉందిగా.  పారిస్ లో ఫ్యాషన్లు రోజు రోజూ కీ మారిపోతాయని…

సమీక్ష

విశ్వనాథ సత్యనారాయణ మన తెలుగు వారవటము మనము చేసుకున్న ఒక అదృష్టం. వారి శైలి నారికేళ పాకం. అర్థమై కానట్లుగా వుంటుంది. లోతుగా శ్రద్ధగా చదివితే మాధుర్యం తెలుస్తుంది.  తెలుగులో ఆయన రచించని ప్రక్రియ లేదు. మనము కొంత శ్రమతో వారి రచనలు చదవటం అలవాటు చేసుకుంటే కనుక, వారి రచనలు పండుగ భోజనంలా ఉండి  చదువరులకు విందు చేస్తాయి.  వారు గొప్ప మానవతావాది. ఆయన రచనలలో ఆనాటి సమాజం ఉంటుంది. వారి రచనలు చదివిన వారికి…

Hand-bag story

“హ్యాండు బ్యాగు” అంటే క్లుప్తంగా చేతి సంచి. నేటి ఆధునిక  స్త్రీ చేతి లో అత్యవసరమైన ఆభరణాలలో లేదా వస్తువులలో ఒకటి. ఇది చేతిలో లేకండా మనము గడపదాటము. మనకు తోచదు కూడా. మన సర్వ సందలు ఒక ఎత్తు మన హ్యండు బ్యాగు ఒక ఎత్తు.  దీని పుట్టు పూర్వోత్తరాలు పరిశీలిస్తే చాలా వింతైన విషయాలు కనిపిస్తాయి.  పూర్వం పశ్చిమ దేశాలలో, యూరోప్ లో ముఖ్యంగా 17 వ శతాబ్దంలో పురుషులు డబ్బును, నాణ్యాలను ఉంచుకోవటానికి…

రంగుల ప్రపంచము

రంగుల ప్రపంచం  మాల్‌లో షాపింగ్‌లో  మళ్ళీ బ్లూ షర్టు తీసుకున్న మా శ్రీవారిని చూసి “అబ్బా మళ్ళీ బ్లూనేనా? అన్నాను…. బ్లూ ఉంటే ఇంకా మరో రంగు కనపడదు కదా ఆయనకి.  మధ్యాహ్నం హాని ఫోన్, “అమ్మా! నా వైటు చుడిదారు పంపు, నా ఫ్రెండు పెళ్ళికి అది వేసుకుంటా!” వైటు బాగుంటుంది, సరేలే అనుకున్నా! అక్కయ్య వాళ్ల పాప కి కొన్న కొత్త చీర ఎరుపు కంచి పట్టు. బాగుంది అని చెప్పాను.  ‘పెళ్ళికి నీకే…

కథ – నవల

ఈమధ్య  వస్తున్న కొన్ని రచనలు చూసాక కొన్ని మౌలిక ప్రశ్నలు మనకు తప్పక ఉదయిస్తాయి.  అసలు కథకు, నవలకు తేడా ఏంటి?అని.   ఎందుకు అసలు నవల కానీ, కథ కానీ రాస్తారు ఈ రచయితలు?   ఏదైనా ఎలాగైనా రాయవచ్చా? అన్న ప్రశ్న మనలను తికమక పెడుతుంది ఈ రచనలు చదివితే.  దానికి కారణం చాలా మటుకు తలా తోక లేకుండా ఉండే కథనంతో, నవల అనే పేరు పెట్టి ఈ సాంఘిక మాధ్యమాలలో వస్తున్న రచనలు.  …

హిందోళ రాగము

“శిశుర్వేత్తి పశుర్వేత్తి వేతి గానరసం ఫణి కోవేత్తి కవితా తత్త్వం శివో జానాతి వా నవా ” అన్ని పెద్దలు చెప్పారు. చిన్నలను పెద్దలను, పశు పక్షాదులను సమానముగా అలరించి మైమరపించే శక్తి సంగీతానికి ఉంది. అలాంటి సంగీతంలో కొన్ని రాగాలు మరీ అవలీలగా ఆకట్టుకొని, హృదయాన్ని ఉరూతలూగిస్తాయి. అలా అలవోకగా మనసును రంజించే రాగాలలో “హిందోళ” రాగ మొకటి. హిందుస్తానీ వారు ‘మాల్కోస్’ అంటారు దీనినే. దీనికి 20వ మేళకర్త అయిన ‘నటభైరవి’ జన్యం. ఈ…