అష్టావక్రగీత10

అష్టావక్రగీత#10జనక మహారాజు అష్టావక్రునికి జ్ఞాన తృష్ణతో అడిగిన ప్రశ్నకు అష్టావక్రుడు ఆత్మ నిజతత్త్వాన్ని గురించి వివరించి చెబుతాడు.జనక మహారాజుకు ఆత్మానుభవము కలిగింది. ఆ జ్ఞానం కలిగిన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చెబుతున్నాడు.సముద్రంలో అనేకమైన అలలు పుడుతూ ఉంటవి. అవే కాదు కెరటాలు, నురుగు, నీటి బిందువులు వెదజల్లబడుతూ ఉంటాయి. తిరిగి సముద్రంలో కలిసిపోతూ ఉంటాయి. అలాగే పరమాత్మ నుంచి ఆత్మలు ఉద్భివిస్తాయి. తిరిగి లయమవుతాయి. అన్నీ సముద్రంలో భాగాలలా, పరమాత్మలో ఇవీ భాగాలే. అలా ఆత్మ పరమాత్మలో…

అష్టావక్రగీత#9

అష్టావక్రగీత#9 జనక మహారాజు అష్టావక్రునికి జ్ఞాన తృష్ణతో అడిగిన ప్రశ్నకు అష్టావక్రుడు ఆత్మ నిజతత్త్వాన్ని గురించి వివరించి చెబుతాడు. జనక మహారాజుకు ఆత్మానుభవము కలిగింది. ఆ జ్ఞానం కలిగిన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చెబుతున్నాడు. సముద్రంలో అనేకమైన అలలు పుడుతూ ఉంటవి. అవే కాదు కెరటాలు, నురుగు, నీటి బిందువులు వెదజల్లబడుతూ ఉంటాయి. తిరిగి సముద్రంలో కలిసిపోతూ ఉంటాయి. అలాగే పరమాత్మ నుంచి ఆత్మలు ఉద్భివిస్తాయి. తిరిగి లయమవుతాయి. అన్నీ సముద్రంలో భాగాలలా, పరమాత్మలో ఇవీ భాగాలే….

Astavakrageeta8

అష్టావక్రగీత #8 జనక మహారాజు మిథిలా నగర రాజు. ఆయన జ్ఞాని కూడా. అష్టావక్రుని జ్ఞాన, ముక్తి, వైరాగ్యం గురించి అడిగినప్పుడు అష్టావక్రుడు మహారాజుకు సమాధానంగా “బంధాలను వదిలెయ్యమని, విషయలంపటాలను విషంలా వదిలెయ్యమని చెబుతాడు. ఇంద్రియాలు కోరికల వెంట పరుగులు పెడతాయి. ఒక కోరిక తరువాత మరో కోరిక కలుగుతూనే ఉంటుంది. అవే విషయ లంపటాలు. వాటిని విషంలా చూడాలి. రజ్జు సర్ప బ్రాంతిలా చుట్టూ ఉన్న ప్రపంచము నిజమని అనిపిస్తుంది. కాని బ్రాంతి వీడి లోన…

అష్టావక్రగీత7

అష్టావక్రగీత#7 ”సాకారమనృతం విద్ది నిరాకారం తు నిశ్చలమ్।ఏతత్త్వోపదేశేన న పునర్భవ సంభవః॥” రూపం నశిస్తుంది. రూపం లేనిది శాశ్వతంగా ఉంటుంది. ఈ జ్ఞానం వల్ల పునఃజన్మ నుంచి విముక్తి పొందుతావు.  జగత్తు మిథ్య. కనిపించేది అశాశ్వతం.ఆత్మ సర్వసాక్షిగా ఉంటుంది. నశించిపోయే వాటి మీద అభిమానం వద్దు. ఆకారంలేని ఆత్మ సర్వకాలాల్లో ఉంది. ఇదే ఆనందం. ఇటు వంటి ఆనందమే బ్రహ్మం. ఇదే చిన్మాత్ర. చిన్మాత్రలో విశ్రయించటమే ముక్తి.  “యథైవాదర్శమధ్యస్తే రూపేంతః పరితస్తుసః।తథైవాస్మిన్శరీరేంతః పరితః పరమేశ్వరః॥” అద్దంలో ప్రతిబింబం…

అష్టావక్రగీత6

జనకుడు అడిగిన ప్రశ్నకు అష్టావక్రుడు సమాధానంగా విషయలంపటాలను విషంగా వదిలెయ్యమని చెబుతాడు. ఆయన ఇంకా ఇలా చెబుతున్నాడు…. “నిస్సంగో నిష్క్రియో సిత్వం స్వప్రకాశో నిరంజనఃఅయమేవ హితే బంధః సమాధి మనుతిష్టసి॥” నీవు నిస్సంగుడవు. నిప్ర్కియుడువు. స్వయంజ్యోతివి. నీకు ఏ మలినము లేదు. అంటవు. బంధాలు తొలగించుకొని స్థిరంగా ఉండు. నీ మనస్సుతో కాని, శరీరంతోకాని, అవి అనుభవించే విషయాలతో నీకు సంబంధం ఉండదు. నీ ఆత్మకు నీ కర్మకు సంబంధం ఉండదు. పరమాత్మకు ఏ కర్మలు అంటవు. అందుకే చెట్టు…