శ్రీమాత్రే నమః సౌందర్యలహరి – 13 శ్లోకం “నరం వర్షీయాంసం నయనవిరసం నర్మసుజడంతవాపోజ్గాలోకే పతిత మనుధావన్తి శతశఃగలద్వేణీబంధాః కుచకలశ విస్రస్త సిచయాఃహఠాత్త్రుట్య త్కాంచ్యో విగళిత దుకూలా యువతయః॥” అర్థం అమ్మా! జగజ్జనని!ముదుసలి, ఎగుడుదిగుడు కన్నులు ఉన్నవాడు, మూఢుడైనా, నీ కొనగంటి చూపు పడ్డవెంటనే వాని వెండ అప్సరసలు, అందమైన స్త్రీలు తన శరీరాల మీద స్పృహ కోల్పోయినట్లుగా, వంటి మీద వస్త్రాలు జారుతున్నా వాని వెంట పడతారు. నీ అనుగ్రహం ఎంతటివానినైనా భాగ్యవంతుడిని చేస్తుంది. తేగీ.జడుడు ముసలి…
Category: సౌందర్యలహరి
సౌందర్యలహరి 12 శ్లోకం
శ్రీమాత్రేః నమః సౌందర్యలహరి 12 శ్లోకం”త్వదీయం సౌందర్యం తుహిక గిరికన్యే తులయితుంకవీంద్రాం కల్పంతే కథమపి విరించి ప్రభృతయఃయదాలోకాత్సక్వాదమరలలనా యాంతి మనసాతపోభిర్దుష్ప్రాపామపి గిరిశ సాయుజ్య పదవీమ్॥”అర్థం:అమ్మా! భగవతి! నీ సౌందర్యం చెప్పటానికి కవులలో శ్రేష్టులైన బ్రహ్మ, విష్ణువులకు చేతకాలేదు. దేవతా స్త్రీలైన రంభా, ఊర్వశులు నీ సౌందర్యం చూడలేక పరమశివుని కఠన తపస్సు ద్వారా పొంది నిన్ను చూడాలనుకుంటున్నారు. తేగీ।।అమ్మ సౌందర్యము పొగడ ఆత్మభువుడుఅంబుజాక్షులకును కాదు! అప్సరసలు।సైతమూహింపను తరమే? శైల సుత నుకొలచెదను, సంధ్యను శరణుకోరి మదిన॥ వివరణ:అమ్మవారు…
సౌందర్యలహరి 11 శ్లోకం
శ్రీ మాత్రే నమః సౌందర్యలహరి 11 శ్లోకం చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపిప్రభిన్నాభిశ్శంభోర్నవభిరపి మూలప్రకృతిభిఃచతుశ్చత్వారింశద్వసుదళ-కలాశ్ర – త్రివలయ-త్రిరేఖాభిస్సార్థం తవశరణ కోణాః పరిణతాః అర్థం:తల్లీ! భగవతి! నలుగురు శివుల చేత శివుని కంటే వేరైన ఐదుగురు శివశక్తుల చేతను, తొమ్మిది మూల ప్రకృతులతో, అష్టదళ, షోడశదళ, త్రివలయ త్రిరేఖలను నీకు నిలయమైన శ్రీచక్రంనలుబదినాలుగు అంచులు గలదిగా అగుచున్నది. (అంటే నాలుగు శివచక్రాల, ఐదు శక్తి చక్రాలు మొత్తం నవచక్రాత్మకమై ఉన్నది.) తే.గీ॥శంభులైరి నాలుగు, శివ శక్తు లైదుషోడశ దళాష్టదళముల…
సౌందర్యలహరి శ్లోకం10
శ్రీ మాత్రే నమః సౌందర్యలహరి- శ్లోకము 10 సుధాధారై సారైఃచరణయుగళాంతర్విగళితైః ప్రపంచం సించంతీ పునరపి రసామ్నాయ మహసః అవాప్య స్వాం భూమిం భుజగనిభ మధ్యుష్ఠవలయమ్ స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి॥ అర్థము: అమ్మా భగవతీ! నీ పాదాల నుంచే జాలువారు అమృతంతో శరీరములోని 72వేల నాడులూ తడుపుతున్నావు. అమృతకాంతులు గల చంద్రుని వీడి, నీ స్వస్థలమైన ఆధారచక్రమైన మూలాధారాన్ని చేరి సర్పాకృతిలో తామరతూడలో ఉండే సన్నని రంధ్రలా ఉంటే సుషుమ్నా మార్గం కొనక్రింద కుండలినీ శక్తిగా…
సౌందర్యలహరి 9 శ్లోకము
శ్రీమాత్రే నమః సౌందర్యలహరి 9 శ్లోకము “మహీం మూలాధార్ కమపి మణిపూరే హుతవహంస్థితం స్వాధిష్ఠానే హృది మరుతమాకాశ ముపరిమనోఽపి భ్రూమధ్యే సకలమపి భిత్త్వాకులపథంసహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే॥” అమ్మా! భగవతీ! నీవు మూలాధారంలో ఉన్న భూతత్త్వాని, అనాహతచక్రంలో వాయుతత్త్వాని, విశుద్ధచక్రంలో ఆకాశతత్త్వాని, ఆజ్ఞాచక్రంలో మనస్తత్త్వాని, సుషుమ్నా మార్గం ద్వారా ఛేదించి సహస్రారంలో ఉన్న నీ భర్త సదాశివుని చేరి విహరిస్తున్నావు. తేగీ॥ మాత నీవు మూలాధార మందునున్న కుండలినివి ముడులు విడగొట్టి వడిగ। పరుగిడి కలుతు…
సౌందర్యలహరి శ్లోకం 8
శ్రీమాత్రే నమః సౌందర్యలహరి -8శ్లోకం “సుధాసింధోర్మధ్యే సురవిటపివాటీపరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణిగృహే శివాకారే మంచే పరమశివపర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానంద లహరీ” అర్థం: అమ్మా! సుధా సముద్ర మధ్యన కల్పవృక్షములచే నిండిన మణిమయద్వీపములో కడిమిచెట్లు (కదంబవృక్షాల)నడిమి చింతామణులు ఇటుకలుగా చేసి కట్టిన ఇంటిలో, శివాకార మంచంపై సదాశివుని తొడమీద జ్ఞానానంద తరంగస్వరూపముగా ఉన్న నిన్ను ధన్యులైన కొందరు మాత్రమే సేవించి తరించగలుగు తున్నారమ్మా… తేగీ. అమృత సాగరమున మణాంతరితమున,క దంబవనపు చింతామణి ధామమందుశివుని…
సౌందర్యలహరి 7 శ్లోకం
సౌందర్యలహరి 7 శ్లోకము శ్రీమాత్రే నమః “క్వణత్కాంచీదామా కరికలభ కుంభస్తననతాపరీక్షీణామధ్యే పరిణత శరచ్చంద్రవదనాధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైఃపురస్తా దాస్తాంనః పురమధితు రాహో పురుషికా॥” అర్థము: చిరు సవ్వడి చేయు గజ్జెల మొలునూలు కలది, గున్నఏనుగు కుంభము పోలిన స్తనములు కలది, సన్నని నడుము కలది,శరదృతువు పూర్ణ వెన్నెలనిచ్చే చంద్రుని పోలిన ముఖము కలది, నాలుగు చేతులలో ధనస్సు, బాణము, పాశము, అంకుశము కలది, త్రిపురహరుడైన శివుని అహంకార రూపమైన జగన్మాత మాకు ప్రసన్నురాలగుగాక!! తేగీ॥ బాణము,…
సౌందర్యలహరి -6శ్లోకము
శ్రీమాత్రే నమః సౌందర్యలహరి ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచ విశిఖాఃవసంతః సామంతో మలయమరుదాయోధనరథః ।తథాప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపాంఅపాంగాత్తే లబ్ధ్వా జగదిద-మనంగో విజయతే ॥ 6 ॥అర్థము:అమ్మా! హిమగిరి పుత్రి హైమవతి! అనంగుడు అంటే శరీరములేని వాడైన మన్మథుడు పూలతో చేసిన ధనస్సు, తుమ్మెదలఅల్లెతాడు,ఐదు పూల బాణాలతో మలయమారుతము అన్న రథము మీద మిత్రుడైన వసంతుడిని తోడుగా యుద్ధానికొచ్చి, ప్రపంచములోని సర్వులనూ ఓడిస్తున్నాడంటే అది నీ అనుగ్రహం కాక ఏమిటమ్మా?! తే.గీ॥ కామము సమూలముగ…
సౌందర్యలహరి 5 శ్లోకం
సౌందర్యలహరి -5 శ్లోకము హరిస్త్వామారాధ్య ప్రణతజనసౌభాగ్యజననీంపురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ ।స్మరోఽపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషామునీనామప్యంతః ప్రభవతి హి మోహాయ మహతామ్ ॥ 5 ॥ అర్థం: అమ్మా! నిన్ను నమస్కరించి పూజించిన వారికి నీవు సౌభాగ్యప్రదురాలివి. నిన్ను కొలచి విష్ణువు స్త్రీ రూపము పొంది జగత్తును మోహములో ముంచాడు. కాముని చంపిన శివుడిని సైతం మోహింపచేశాడు. నీ కృప వలన భస్మమైపోయిన, మన్మథుడు తిరిగి ప్రాణాలు పొంది రతీ దేవికి మాత్రమే కనపడే…
సౌందర్యలహరి 4 శ్లోకము
శ్రీమాత్రే నమః సౌందర్యలహరి -4 శ్లోకం త్వదన్యః పాణిభ్యామభయవరదో దైవతగణఃత్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా ।భయాత్ త్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికంశరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ ॥ 4 ॥ అర్థము అమ్మా! జగజ్జననీ!! ఇతర దేవతలకు రెండు చేతులతో రెండు ముద్రలు పెట్టి ఉంటారు. అవి అభయ ముద్ర, వరద ముద్ర. నీవు మాత్రం నీ చేతులతో ఏలాంటి మద్రులు అభినయించకున్నావు. అమ్మా! భయము నుంచి రక్షించటానికీ, కోరినవి ప్రసాదించటానికీ నీ…