కృష్ణస్తు భగవాన్ స్వయమ్’… కృష్ణుడే పరమతత్త్వం… చరమ లక్ష్యం.. ఏ పరతత్త్వమును వివరించటానికి భాష చాలదో… సర్వ భాషలకు అందని మౌనములో తప్ప అర్థం మనకు తెలియదో…కేవలం ప్రేమ ద్వారా మాత్రమే అందుకోగలరో ఆ పరతత్త్వమే శ్రీకృష్ణ తత్త్వము. కృష్ణుడు ఒక యుగానికి చెందినవాడనో, లేక,చరిత్రలోనో, పురాణాలలోనో, కావ్యాలలోనో చదివే నాయకుడనుకోవటం అజ్ఞానానికి గుర్తు. శ్రీ కృష్ణుడు సర్వత్రా వ్యాపించిన పరతత్వమే. మనము ఎలా అర్థం చేసుకుంటే అలా అర్థమవుతూ, ఇంకా తెలుసుకోవలసినది ఎంతో మిగిలి ఉండటమే కృష్ణతత్త్వము. …
Tag: కృష్ణం వందే జగద్గురుం
కృష్ణ తత్త్వం. పరతత్త్వం
కృష్ణస్తు భగవాన్ స్వయమ్’… కృష్ణుడే పరమతత్త్వం… చరమ లక్ష్యం.. ఏ పరతత్త్వమును వివరించటానికి భాష చాలదో… సర్వ భాషలకు అందని మౌనములో తప్ప అర్థం మనకు తెలియదో…కేవలం ప్రేమ ద్వారా మాత్రమే అందుకోగలరో ఆ పరతత్త్వమే శ్రీకృష్ణ తత్త్వము. కృష్ణుడు ఒక యుగానికి చెందినవాడనో, లేక,చరిత్రలోనో, పురాణాలలోనో, కావ్యాలలోనో చదివే నాయకుడనుకోవటం అజ్ఞానానికి గుర్తు. శ్రీ కృష్ణుడు సర్వత్రా వ్యాపించిన పరతత్వమే.మనము ఎలా అర్థం చేసుకుంటే అలా అర్థమవుతూ, ఇంకా తెలుసుకోవలసినది ఎంతో మిగిలి ఉండటమే కృష్ణతత్త్వము.బాలకృష్ణుడి…