వరము

హృదయ దహరాకాశాన వెలిసిన  అరుణా అతి కరుణామూర్తి… జగమునందు వెలసిన మాయను బద్దలుకొట్టి సత్య స్వరూపమును  తెలుసుకొనుటకు ఇచ్ఛను కలిగించిన ఇచ్ఛాశక్తివి నీవు.  నడుస్తున్న దంతా నీ మాయయని,  విషయము తేలుసుకొను జిజ్ఞాసతో సద్గురువుల సన్నిద్దినిచ్చిన జ్ఞానశక్తివి నీవుకదటమ్మా! తపనగా  అంతఃకరణములో నిలచి,  నా అంతరింద్రియములను నడిపించే క్రియాశక్తివి మాతా…. అతి నిద్ర, అలసత్వం లేని క్రమమైన  సాదన కూడా నీవ్యై నిలచి నడుపుమా!! మూలాధారము స్వప్నావస్థలో  నిలచిన  కుండలిని … ఈ సాదనతో క్రమముగా జాగ్రుతమై…

Addictive social media

మరో కొత్త సంవత్సరము రాబోతున్నది!! ఈ సంవత్సరము ఎమీ సాదించామో సింహవలోకనం చేసుకొవటానికి ఇదే మంచి తరుణము.  మనము ప్రతి రోజు ఒక కొత్త విషయం తెలుసకుంటూనే వుంటాము. ఆ విషయం ఎంతగా మనకు పనికి వస్తుంది.. మన గమ్యం ఏమిటి? దానిని సాదించటములో మనము ఎంత వరకూ వచ్చాము లాంటి  విషయాలు మనము ఆలోచించుకునేది ఇలాంటి సందర్భాలలోనే కదా!! మనలను మనము శోదించుకొని, మనను మనము మార్పుకొనుటకు ఇది మంచి అవకాశము కూడా. ఇలాంటి సందర్బాలలో…

శ్రీ రాగము – ఒక పరిశీలన

శ్లో।। ఓం కారంచ పరబ్రహ్మ యావదోంకార సంభవః । అకారోకారమాకార ఏతే సంగీత సంభవాః ।। ఓంకారము పరబ్రహ్మ స్వరూపము. ఆ ఓంకారము నుంచే యావత్తు జగము పుట్టెను. అందులో అకార, ఉకార, మకారముల వలన సంగీతము సంభవించినదని అర్థం.  సంగీతము భాషా భేదాలు లేకండా సమస్త ప్రాణులను అలరించే గుణం కలిగి వుంది.  అలాంటి మధురమైన  సంగీతము లో శాస్త్రీయ సంగీతము తల్లి వేరు వంటిది. శాస్త్రీయ సంగీతమే మూలముగా వివిధ సంగీత రూపాలకు ప్రాణముగా…

కోమలి గాధారం నా సమీక్ష

  నేను హైద్రాబాదు వెళ్ళిన వెంటనే క్రమం తప్పక ప్రతీసారి చేసే పని ఒకటి వుంది. అదే పుస్తకాల దుకాణంకు వెళ్ళటం. నచ్చిన, అత్యంత అధికంగా అమ్మకం అవుతున్న పుస్తకాలను కొని తెచ్చుకోవటం అలవాటు. చదవనివి, చదివిన వాటిలలో నచ్చినవి, పచ్చళ్ళ పార్సిలుతో కలిపి అట్లాంటా పంపించటం.  చదివిన కథల పుస్తకాలు నేను హైద్రాబాదులో వదిలేసి వస్తూ వుంటాను, రివాజుగా.  ఈ సారి చదివేసినా మన వ్యక్తిగత లైబ్రరీలో వుంచుకోతగ్గ ఉత్తమమైనదిగా తలచి తెచ్చుకున్నాను ఒక పుస్తకాన్ని. అది…

హఃంసోహం

హఃంస ఎగిరింది గగనానికి హృదయాంరాళ నుంచి! పల్లంలో పంట కాలువవెంట  పరుగిడుతూ తిరిగింది। పంట భూములలో వరిచేలను  మృదువుగా నిమిరింది! పల్లె ప్రజల లోగిళ్ళ సంక్రాంతి మగ్గులను గునగునగా చూసింది గుంభనగ నవ్వింది.।  ఆసాముసలైనా ఏ సాములైనా హఃంస ముందంతా మొకరిల్లవలసినదే!! అడవులలో అలరారి అందాలు చూసింది.. గడ్డి పువ్వులకు నీలి రంగులద్దింది।  జడివానలో  వంపు వాగులలో హాయిగా తడిసింది.. పట్నల గజిబిజిల హడావిడులకు కొంత తత్తరపడ్డా … యోగా సెంటరులలో కొంత నిలచింది హఃంస ఎగిరింది…

అంతర్వేదన

కవిత్వం ఒక భావావేశం,ఒక భావ ప్రకటన… కొందరు సౌందర్యాన్ని ఆరాధించి కవిత్వం చెబితే, కొందరు సంఘం మీద తమ బాధ్యతను కవిత్వంలో పలికించారు. ఏది ఏమైనా కవిత్వం కవి యొక్క జీవిత గాధ.. బాధ… హృదయాన్నీ రంజింపచేసినా… మనసును ఉరకలు పెట్టించినా , జనులను ఉద్యమింపచేసినా అది ఒక్క కవిత్వానికే సాధ్యం…. కవిత్వానికున్న బలం అది… అది అడవులలో గీతమైనా… రాజాస్థానాలలో వెలిగినదైనా… కవిత్వం బలమైనది. అలాంటి కవే నిరంకుశుడు కూడా. అలాంటి కవిత్వంలో కవి బాధ్యతతో…

NRI confusion

#NRIConfusion NRI లు భారతదేశం వదలి వచ్చాక నూటికి తొంబై మంది వెనక్కు వెళ్లిపోవాలనే ఉదేశ్యం తో ఉంటారు. వారు మనసు సదా డోలాయమానంగా ఉంటుంది. మేము అందులో మినహాయింపు కాదు. అందునా ఇండియా వెళ్లి బంధు మిత్రుల మధ్య కాలం గడిపి వెనకకు మరలి వచ్చేటప్పుడు మరింతగా ఆ భావం ఎక్కువగా ఉంటుంది. మరింత అటు ఇటు కంగారు పెట్టటానికి, సంకటమంలో పడేయ్య ఇక్కడ పరిసరాలు, పనులు దోహదపెడుతాయి. నిన్న విమానం దిగి బయటకు రాగానే……..

బౌద్ధ సింహళం

ప్రయాణాలు చెయ్యాలంటే ముందుగా చాలా ప్లాన్ చేసుకుంటాము. బడ్జెట్, హోటల్, టికెట్స్, చూడవలసిన ప్రదేశాలు, కలవవలసిన మనుష్యులు ఇత్యాదివి. కొందరు మా అమ్మాయిలాంటి అతిగా ప్లాన్ చేసేవారు ఒక లిస్ట్ చేసుకు ఉంచుకుంటారు. నిముష నిముషానికి ఎక్కడ ఉండాలి, ఏమి చెయ్యాలని. ఆలా చేసి, బడ్జెట్ను తక్కువగా చూపించి, అప్రూవలు  చేయించుకొని ఇప్పటి వరకు 20 దేశాలు తిరిగేసింది తను. కొందరుంటారు ‘డైనమిక్’ గా ప్రయాణాలు సాగిస్తారు. వీకెండ్ వచ్చిందంటే ‘చలో’ అనుకోని, రైల్లో బసో చూసుకొని…

జలంధర గారితో

2016లో ఇండియా వచ్చినప్పుడు, హైద్రాబాదు నుంచి ఏమీ తేవాలని అక్కయ్యను అడిగితే’పున్నాగపూలు’ పట్టుకురా! అంది. అలా నేను ఆ పూల పరిమళం అఘ్రాణించాను. ప్రాణిక్ హీలరైన మా అక్క అప్పటి వరకూ ఎంత చెప్పినా తలకెక్కని హీలింగు పై,  విపరీతమైన జిజ్ఞాస కలిగింది ఆ పుస్తకం చదివాక…. ఒక మనిషి అసలు ఏ రకంగా సంబంధం లేకుండా నిస్వార్థంగా మరొకరి బాగోగులు చూడటం, ఎనర్జీ పంపటం(తల్లితండ్రులు కాకుండా)…ప్రపంచములో భాదిత వర్గం కోసం తమ ప్రార్థనలలో కలపటం…అసలు సదా…

నీల’ ను సృష్టించిన బ్రహ్మతో సమయం – మధురం!!

నీల’ ను సృష్టించిన బ్రహ్మతో సమయం – మధురం!! “సంఘమందు పుట్టి సంఘమందు పెరిగి సంఘజీవి కాడే సాటి నరుడు… సంఘ వృద్ధి లేక స్వాభివృధి లేదు నవయుగాలకు బాట నార్ల మాట ” అని పూర్వం నార్ల వెంకటేశ్వరరావు గారు చెప్పినారు. మనం మన చూట్టు ఉన్న కమ్యూనిటీకి మన వంతుగా ఎదో ఒక విధంగా సాయం చెయ్యాలి. మామూలు మానవులకు కొంత భాద్యత ఉన్నా, రచయితలకు ఆ బాధ్యత మరి కొంత ఎక్కువగా ఉంటుంది….