చిన్నతనము నుంచి పిల్లలలో సృజనాత్మకత పెంచాలన్నా, అసలు ప్రపంచాన్ని వారికి పరిచయము చెయ్యాలన్నా రంగులు, బొమ్మలే మంచి సహాయకారి కదా! రంగుల పెన్సిళ్ళు తెల్లకాగితాలు పిల్లలని గంటల తరబడి కదలక కూర్చొబెట్టే సాదనాలు, ఉపకరణాలు. రంగులు, కాగితాల మీద గీయ్యటము, బొమ్మలు వేయ్యటములో వాళ్ళు అల్లరిని లోకాన్ని మర్చిపోతారు. ఇప్పుడు iPads వచ్చాయనుకోండి. రంగులు వెయ్యటము మూలంగా బాలలలో పరిశీలించే గుణం, ఆలోచించే విధానములో మార్పు వస్తుందని,విజ్ఞాన వికాసము కలుగుతుందని పరిశోదనలలో తేలిన విషయము. బొమ్మలు వేసే బాలలు…
Tag: #akkada – ekkada
పుస్తకమా ఎక్కడ నీ చిరునామా?
పుస్తకమా ఎక్కడ నీ చిరునామా? రెండు వారాలకు మునుపు, నేను మిత్రులను అడిగిన ప్రశ్నలు, మీకు నచ్చిన నేటి కాలపు రచయితా/త్రి ఎవరు అన్ని. చాల మంది మిత్రులు సమాధానాలు చెప్పారు. ఒక్క విషయం అంతా వక్కాణిస్తున్నది నేటి యువతలో చదివే అలవాటు తప్పిందని. ఇంతకూ మునుపులా చదవటంలేదని ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది నిజమా? నేటి యువత అసలు చదవటం అన్నది లేదా? ప్రస్తుతం కాలములో మనము చదవటం తగ్గించామా? మనలను ప్రభావితం చేసి…
ఆధునిక సత్రాలు-AIRBNB లో అతిధ్యం –
ఆధునిక సత్రాలు-AIRBNB లో అతిధ్యం – పూర్వం చందమామ కథలలో మనందరము చదువుకున్నాము కదండి సత్రాల గురించి. అదే నేటి ఆధునిక ముసుగేల కున్న airbnb. వివరాలలోకి వెళ్ళిపోయ్యామంటే – మేము మా అమ్మాయి గ్రాడ్యుయేషన్ కు వెళ్ళాలన్నప్పుడు ఐదు నెలల ముందుగా హోటల్ బుక్ చేసుకునే ప్రయత్నం చేశాము. అసలు మామూలుగానే డౌన్-టౌన్ లోని హోటల్స్ లో ముఖ్యమైన రోజులలో కిటకిటలు, ఆకాశానికి ధరలు సర్వ సాధారమైన విషయం. ఈ నాలుగు సంవత్సరాలలో చూసినదేమంటే, క్యాంపస్…
స్నాతకోత్సవ సరిగమలు – పరుగుల పదనిసలు
#అక్కడ – ఇక్కడ మే,జూన్ లలో ఎక్కడ చూసినా గ్రాడ్యుయేషన్స్ లు, పిల్లలతో పెద్దల పరుగుల లుకలుకలు, పిల్లల పకపకలు కనబడుతాయి. ఐదవ తరగతి నుంచి రిసెర్చ్ వారు వరకూ. ఇక్కడ, అంటే అమెరికాలో, ఈ గ్రాడ్యుయేషన్ అన్న మాటకి విలువ ఎలా ఇవ్వాలో నాకైతే ఇప్పటివరకు అర్థం కాలేదంటే నమ్మాలి. ఎందుకంటే, మేము చదువుకునే రోజులలో, 90’s లో అన్నమాట, మాకు డిగ్రీ అయ్యాక ఒకటో రెండో సంవత్సరాలు గడిచాక నాలుగు బాచ్లల వారికీ కలిపి…
sandwich
sandwich – చిన్నప్పుడు మడి గురించి చాలా విప్లవం జరిపినా నా ధర్మపోరాటము లో నేను ప్రతిసారి “ఘోరంగా” ఓడిపోయేదాన్ని మా నాయనమ్మ చేతిలో. నా ఉదేశ్యం ‘మడి’ అన్నది శుభ్రం కోసం మొదలుపెట్టి ఉంటారు. ఆ రోజులలో పాడి – పంట, గొడ్లు – గోడా, సర్వం అక్కడే ఉండేది కదా! గచ్చు నెలలు కూడా ఉండేవి కావు కదండీ. మట్టితో అలికిన వంటగదులు, చేతులతో సమస్తం తాకటం ఉండేదేమో, అందుకే అన్నం ముట్టుకున్నా, వండినవి…