చెలి నీ స్నేహం
_________
ఈ ఉదయపు నీరెండలా వెచ్చగా తగిలింది నీ స్నేహం!
ఈ దేవగన్నేరు పువ్వుల సువాసనలా పవిత్రంగా తోచింది నీ సహవాసం !
ఈ ఏప్రిల్ చలిలా వణికించ ప్రయత్నించింది నీ కోపం !
నీ కాలి మువ్వల చప్పుడు కి తొలకరి జల్లు తో తడిసిన పుడమిలా గగురు పొడిచింది !!