హిట్టా…ఫట్టా… నవరాత్రులు ముగిసిన ఇన్ని రోజులకు నా నవరాత్రులలో విశేషాలు పంచుకోవాలని అనిపించింది. నా యోగా క్యాంపు మూలముగా నేను నవరాత్రులలో ఆరాధన షష్ఠి, సప్తమి వరకూ మొదలెట్టలేకపోయా. అందుకే రోజూ ఒక తీపి, ఒక అన్న ప్రసాదము మాత్రమే చెయ్యగలిగాను. లేదంటే రోజూ ఆ వ్రతములో చెప్పిన నైవేద్యము వండుతాను సాధారణముగా. తీపి ఎప్పుడూ అన్నపరమాన్నమే. అదేమంటే – అమ్మవారు ‘పాయసన్నప్రియే’ కదా! అని సమర్ధన. నిజానికి నాకు బాగా చెయ్యటము వచ్చినందు వలననో, ఎప్పుడూ…
Author: ఉహలు- ఊసులు - సంధ్య
వంట – తంటా
“ఏమండోయి!! నాకూ వంటలు, పిండి వంటలూ గట్రా వచ్చండోయి. ఎదో అప్పడప్పుడూ ఒకటి అరా అలా అలా చెడొచ్చు కాక. కొద్దిగా బద్దకముతో రెండు రోజులకోకసారి వండొచ్చు గాక. అయినంత మాత్రాన వంట రాదని తీర్పు చెప్పటమేనా? ఎదో పండుగంటే భోజనానికి ఎవ్వరూ లేరని ఆకులు అలములు అదే సలాడు తో కానివ్వవొచ్చు కాక, కూర బదులు ఊరగాయ, లేకుంటే చట్నీ పొడో రెండు రొట్టలు వేడి చేసి ఈ భర్తరత్నానికి వడ్డించొచ్చు గాక, ఆవ పెట్టమంటే…
నీమ్ కరోలీ బాబా
యోగులు- భూమిపై పరమాత్మ స్వరూపములు: నీమ్ కరోల్ బాబా: తపఃసంపన్నులైన యోగులు, సిద్ధ యోగులు, పరమాత్మ ప్రతినిధులు. భారతావనిలో నడయాడిన ఎందరో మహానుభావులు ఆ నేలను, గాలిని పవిత్రం చేసి, భక్తులను కరుణించి మోక్షమిచ్చారు. నేటికీ ఇస్తున్నారు. ************************ స్టీవ్ జాబ్స్, ‘ఆపిల్’ సంస్థ రూపును మార్చి ప్రపంచంలో అత్యధిక ప్రజల చేతులలోకి స్మార్ట్ ఫోను తెచ్చిన మేధావి. ఆధునీకరణ ఆ స్మార్ట్ ఫోన్ తోనే రూపు దిద్దుకుందన్నది సత్యం. అలాంటి స్టీవ్ జాబ్ తన లాపుటాపు…
నా కరవాచౌద్
నా కరవాచౌత్ కరువాచౌదు మాములుగా ఉత్తర భారతములో ప్రసిద్ధి. నేను చిన్నప్పుడు చూసిన హిందీ సినిమాలలో ‘ఈ కరవాచౌదుని, స్త్రీలందరూ మూకుమ్మడిగా జెల్లెడ లోంచి భర్త ను చూసి తరువాత భోం చెయ్యటము గుర్తు. హిరోయిన్ కూడా పెళ్ళి కాకుండా హీరో కోసం ఇలా చెయ్యటము, ఎవ్వరూ చూడకుండా జెల్లడలోంచి ఈ హిరోని వెత్తుకోవటము ….గట్రా లు చెయ్యటము కూడా ఎదో సినిమాలో చూడటము గుర్తు. అది చిన్నప్పుడు. మళ్ళీ మొన్నీమధ్య వరకూ ఆ వూసే లేదు….
Swamy samartha
యోగులు – పరమాత్మ ప్రతిరూపాలు అక్కల్ కోట శ్రీ స్వామి సమర్థ : తపఃసంపన్నులైన రుషులు, సిద్ధ యోగులు, పరమాత్మ ప్రతినిధులు. భారతావనిలో నడయాడిన ఎందరో మహానుభావులు ఆ నేలను, గాలిని పవిత్రం చేసి, భక్తులను కరుణించి మోక్షమిచ్చారు. నమ్మిన వారికి నేటికీ ఇస్తున్నారు. ఇలా నడయాడిన ఆ మహనుభావులలో కొందరు దత్తస్వామి అవతారాలుగా ప్రసిద్ధి చెందారు. వారు ఉన్నప్పుడే కాక, నేటికీ నమ్మి వచ్చిన భక్తులకు కరుణతో బ్రోచి, కష్టాలలో సేద తీర్చి, మోక్షం వైపు…
Hitta phattaaa
హిట్టా…ఫట్టా… నవరాత్రులు ముగిసిన ఇన్ని రోజులకు నా నవరాత్రులలో విశేషాలు పంచుకోవాలని అనిపించింది. నా యోగా క్యాంపు మూలముగా నేను నవరాత్రులలో ఆరాధన షష్ఠి, సప్తమి వరకూ మొదలెట్టలేకపోయా. అందుకే రోజూ ఒక తీపి, ఒక అన్న ప్రసాదము మాత్రమే చెయ్యగలిగాను. లేదంటే రోజూ ఆ వ్రతములో చెప్పిన నైవేద్యము వండుతాను సాధారణముగా. తీపి ఎప్పుడూ అన్నపరమాన్నమే. అదేమంటే – అమ్మవారు ‘పాయసన్నప్రియే’ కదా! అని సమర్ధన. నిజానికి నాకు బాగా చెయ్యటము వచ్చినందు వలననో, ఎప్పుడూ…
Yogulu 2
తపఃసంపన్నులైన యోగులు, సిద్ధ యోగులు, పరమాత్మ ప్రతినిధులు. భారతావనిలో నడయాడిన ఎందరో మహానుభావులు ఆ నేలను, గాలిని పవిత్రం చేసి, భక్తులను కరుణించి మోక్షమిచ్చారు. నేటికీ ఇస్తున్నారు. కొందరు సజీవ సమాధి పొంది (జీవించి ఉండగానే సమాధిలో ప్రవేశించటం) భక్తులను అనుగ్రహిస్తున్నారు. సజీవ సమాధి చాలా ప్రత్యేకమైనది. అక్కడ ఆ వాతావరణంలో ఆ యోగిపుంగవుని అపారమైన దివ్య కరుణ ఎల్లరకు అనుభవమౌతూ ఉంటుంది. ఆ పవిత్రమైన సిద్ధ క్షేత్రాలు ఎందరికో ముక్తి మార్గాలు. అలాంటి మహాయోగులలో సదాశివబ్రహ్మేంద్ర…
Yogulu -1
యోగులు – పరమాత్మ ప్రతినిధులు భారతదేశం రత్నగర్భ. ప్రపంచదేశాలు బహిర్ముఖంగా పురోగమిస్తుంటే, భారతదేశ ఋషులు అంతర్ముఖంగా ఆత్మోన్నతి నొంది, ప్రపంచానికి గురువు స్థానంలో దేశాన్ని నిలిపారు. ద్రష్టలై వారు అందించిన అపూర్వమైన జ్ఞానం, నేడు ప్రపంచానికి పెద్ద వింత. ఈ దేశంలో సంచరించిన సాధువులు, యోగులు పరమాత్మ ప్రతిరూపులు. ఒక్కొక్కరి చరిత్ర ఒక జ్ఞానబాంఢాగారం. జిజ్ఞాసువైన సాధకులకు మార్గం చూపటానికి పరమాత్మ ఈ ఋషుల, యోగుల రూపంలో సంచరిస్తూ ఉంటాడు. మానవుల యొక్క శ్రద్ధ బట్టి వారికి…
వీణారవము
ఆ వీణారవము- సామ వేదానికి సరిగమలు అద్దుతుంది. గాన గంధర్వులకు గమకాలు నేర్పుతుంది మధుర మంజాషములకు అమృతము చల్లుతుంది కఠన పాషణ హృదయానికి ఆర్రత్థ అద్దుతుంది. సేద తీర్చే అమ్మ వడి – ఆ రవళి అప్యాయంగా హత్తుకునే నేస్తం మద్దులొలికే తనయ – గారాలు పోయే చెలి ఆ వీణ గానము మంద్రంగా వినిపించే మధుర మందాకినీ, జల జలా కురిసే సుధా ఝరి ఉప్పొంగే గోదావరిలా పొంగి, మన హృదయాలను తడిపి మనలను పరమానందమొనరిస్తుంది…
ఫణితో పండుగ
ఫణిగారితో పండుగ మా చిన్నప్పుడు పండుగ అంటే పది రోజుల ముందుగానే హడావిడి మొదలయ్యేది. మా పిల్లలందరము బట్టల కోసం, కుట్టించుకోవటము లాంటి వాటితో హాడవిడి మొదలెట్టేవాళ్ళము. పండుగ రోజైతే ఉదయమే తల్లంట్లతో మొదలై, సాయంత్రము చుట్టాలు పక్కాలు, ముచ్చట్లతో పూర్తి కావలసినదే. అందునా వికాయకచవితి మాకు ఇష్టమైన పండుగలలో ఒకటి. చవితికి వినాయకుని ముందు చాలా కష్టమైన సబ్జెక్టు పుస్తకాలు వుంచి, వాటి మీద గంధంతో ‘ఓం’ రాయించుకొని, కష్టాలు గట్టెకుతాయనే నమ్మకముతో చదివేవాళ్ళము. అవి…